భారత దేశ ఎలక్షన్ కమీషన్



.భారత్ ఎలక్షన్ కమీషన్ భవనం పేరు?
నిర్వచన్ భవన్

.ఎన్నికల కమీషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1950

.భారత ఎలక్షన్ కమీషన్ మొదటి ప్రధాన ఎలక్షన్ కమీషనర్ ఎవరు?
సుకుమార్ సేన్

.ఎక్కువ కాలం ఎలక్షన్ కమీషనర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు?
కే వి కే సుందరం

.తక్కువ కాలం ఎలక్షన్ కమీషనర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు?
నాగెంద్ర శర్మ

.వివాదాస్పద ఎన్నికల సంస్కరనల కర్త ఎవరు?
టి ఎన్ శేషన్

.ఓటరు గుర్తింపు కార్డులు ప్రవేశపెట్టిన వారు?
టి ఏన్ శేషన్

.ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉప్యొగించిన తొలి రాశ్ట్రం?
కేరల

.భారత్ లొ రాజకీయ పార్టి లకు గుర్తింపు ఇచెది ఎవరు?
ఎన్నికల కమీషనర్

."కాగ్" అనగా ఏమి?
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)

.భారత ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటయింది?
1951

.భారత ఆర్థిక సంఘం మొదటి చైర్మన్ ఎవరు?
కే సి నియొగి

."యు పి పి యెస్ సి" అనగా ఏమి?
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్

.భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు?
సర్దార్ వల్ల భాయ్ పటేల్

.జాతీయ అభివ్రుద్ధి మండలి ఎప్పుడు ఏర్పాటుచేశారు?
1952 లొ

.జాతీయ అభివ్రుద్ధి మండలి అద్యక్షుడు ఎవరు?
ప్రధాన మంత్రి

.జాతీయ సమైక్యతా మండలి ఎప్పుడు ఏర్పాటయింది?
1961

.జాతీయ భద్రతా మండలి ఎప్పుడు ఏర్పాటయింది?
1998

.జాతీయ మైనార్టి కమీషన్ ఎప్పుడు ఏర్పాటయింది?
1978 లొ

.జాతీయ మైనార్టి కమీషన్ మొదటి చైర్మన్ ఎవరు?
అబ్దుల్ అన్సారి

.జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ ఎప్పుడు ఏర్పాటయింది?
1992 లొ

.జాతీయ మహిళా కమీషన్ ఎప్పుడు ఏర్పాటయింది?
1992 లొ

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment