భారత పార్లమెంట్

భారత పార్లమెంట్ 




*భారత పార్లమెంట్ అనగా ఏమి?
లోక్ సభ+రాజ్య సభ+రాష్ట్రపతి

*భారత పార్లమెంట్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?
1952 మే 13న

*భారత పార్లమెంట్ లొ జీరొ అవర్ పద్దతి ఎప్పుడు మొదలయినది?
1962 నుంచి

*లోక్ సభ రద్దు అయినా రద్దు కాకుండా ఉండే పదవి ఏది?
లోక్ సభ స్పీకర్

*లోక్ సభ లొ అత్యధిక సార్లు ప్రొటెం స్పీకర్ గా పనిచేసిన వారు ఎవరు?
ఇంద్రజిత్ గుప్తా

*రాజ్య సభ సభ్యురాలయిన తొలి నటి ఎవరు?
జయప్రధ

*భారత రాష్ట్రపతి ని ఏమని పిలుస్తారు?
దేశ ప్రథమ పౌరుడు

*భారత రాష్ట్రపతి గల అధికారం ఏది?
వీటో

*భారత రాష్ట్రపతి పాలన ఎన్ని సంవస్థరాలు?
6 నెలలు గరొస్టంగా 3 సం

*ఉప రాష్ట్రపతి పదవి కాలం ఎంత?
5 సం

*భారత ఉప రాష్ట్రపతి వేతనం ఎంత?
1,25,000 రూపాయలు

*పార్లమెంట్ సమావేశాలను నివహించడానికి అవసరమయ్యే హాజరును ఏమంటారు?
కోరం (మొత్తం సభ్యులలొ 10 వ వంతు)

*లోక్ సభకు పొటీ చెయవలసిన కనీస వయసు ఎంత?
25 సం

*ఆర్థిక బిల్లులు ఎవరి అనుమతితొ లోక్ సభలొ ప్రవేశపెడతారు?
భారత రాష్ట్రపతి అనుమతితొ

*భారత సర్వ సైన్యాద్యక్షుడు ఎవరు?
భారత రాష్ట్రపతి 

*ఎర్రకోట నుండి ప్రసంగించని ఏకైక ప్రధాని ఎవరు?
చంద్ర శేఖర్

*దక్షిన భారత్ దేశ తొలి ప్రధాని ఎవరు?
పి వి నరసిం హా  రావు

*చాలా తక్కువ కాలం ప్రధానిగా పనిచేసినవారు ఎవరు?
వాజ్ పేయి (13 రోజులు)

*భారత్ రత్న పొందిన తొలి ప్రధాని ఎవరు?
జవహర్ లాల్ నెహ్రు

*భారత ప్రధానిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారు?
జి ఎల్ నందా

*ఇండియన్ లింకన్ అని ఎవరిని అంటారు?
లాల్ బహదూర్ శాష్త్రి

*మొదటి సారిగా రాష్ట్రపతి ఎక్కడ విధించారు?
పంజాబ్ లొ 1951 లొ

*ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది?
పంజాబ్ 5 సం

*తక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది?
కర్ణాటక్ (7 రోజులు)

*మొదటి లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత?
489 మంది

*ప్రస్తుత లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత?
545 మంది

*లోక్ సభకు ఎక్కువ కాలం స్పీకర్గా పనిచేసిన వారు?
బలరాం జక్కర్

*లోక్ సభకు తక్కువ కాలం స్పీకర్గా పనిచేసిన వారు?
నీలం సంజీవ రెడ్డి

*భారత రాష్ట్రపతి  వేతనం నెలకు ఎంత?
1,50,000 రూపాయలు

*భారత రాష్ట్రపతిని ఎలా తొలగిస్తారు?
మహాభియోగ తీర్మానం ద్వారా

*మొదటి సారిగా మహాభియొగ తీర్మనం ఎవరి మీద ప్రవేశపెట్టారు?
వి వి గిరి

*ఎక్కువ కాలం ప్రధానిగా పని చేసినవ్యక్తి ఎవరు?
జవహర్ లాల్ నెహ్రు

*ఎక్కువ ప్రధానుల అంధించిన రాష్ట్రం ఏది?
ఉత్తర ప్రదేశ్

*భారత ప్రధానికి కావలసిన వయసు అర్హత?
25 సం

*ఐక్యరాజ్య సమితి సభలొ హిందిలొ ప్రసంగించిన తొలి ప్రధాని ఎవరు?
వాజ్ పేయి

*ఐక్యరాజ్య సమితి సభలొ హిందిలొ ప్రసంగించిన రెండవ ప్రధాని ఎవరు?
నరేంద్ర మోది

*ప్రధని హోదాలొ మోది సందర్షించిన దొలి దేశం ఏది?
భూటాన్
*భారత రాష్ట్రపతి పదవికి పోటీ కి అర్హతలు ఏవి?
భారత పౌరుడు అయి 35 సం నిండి ఉండాలి

*భారత రాష్ట్రపతి భవన్ ఎక్కడ ఉంది?
డిల్లీ లొని మొఘల్ గార్డెన్

*మొదటి లోక్ సభ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
1952 లొ

*ఒక బిల్లు ఆర్థిక బిల్లు అయినది కానిది నిర్ణయించె అధికారం ఎవరికి ఉంటుంది?
లోక్ సభ స్పీకర్ కు

*లోక్ సభ తొలి మహిళా స్పీకర్ ఎవరు?
మీరా కుమార్

*రాజ్య సభ తొలి చైర్మన్ ఎవరు?
సర్వేపల్లి రాధాక్రిష్ణన్

*రాజ్య సభ తొలి డిప్యుటి చైర్మన్ ఎవరు?
వి యెస్ మూర్తి

*తక్కువ కాలం ఉప రాష్ట్రపతిగా ఎవరు పని చేసారు?
వి వి గిరి

*రెండు సార్లు ఉపరాష్ట్రపతిగా ఎవరు పని చేసారు?
సర్వే పల్లి రాధాక్రిష్ణన్ , హమీద్ అన్సారి

*పదవిలొ ఉండగా మరనించిన ఉప రాష్ట్రపతి ఎవరు?
క్రుష్ణ కాంత్
*మొదటి మహిళా ప్రధాని ఎవరు?
ఇందిరా గాంధి

*భారత రత్న పొందిన తొలి మహిళ ఎవరు?
ఇందిరా గాంధి

*20సూత్రాల పథకం ఎవరు ప్రవేశపెట్టారు?
ఇందిరా గాంధి

*ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు?
ప్రణబ్ ముఖర్జి

*ప్రణబ్ ముఖర్జి ఎన్నవ భారత రాష్ట్రపతి?
13 వ భారత రాష్ట్రపతి

*లోక్ సభ లొ మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
వై బి చవాన్

*మొదటి లోక్ సభ కాలము ?
1952-1957

*లోక్ సభకు మొదటి స్పీకర్ ఎవరు?
జి వి మౌలాంకర్
*హత్యకు గురయిన ప్రధాని ఎవరు?
ఇందిరా గాంధి

*అతి చిన్న వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు?
రాజీవ్ గాంధి

*అతి పెద్ద వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు?
మొరార్జీ దేశాయి

*హత్యకు గురయిన రెండవ ప్రధాని ఎవరు?
రాజీవ్ గాంధి (1991 మే 21 న)

*భారత ఆర్థిక మంత్రిగా ఉన్న తొలి మహిళ ఎవరు?
ఇందిరా గాంధి

*విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమలులొకి వచింది?
2010 యెప్రియల్ 1 నుంచి

*ఉప రాష్ట్రపతిగా ఎక్కువకాలం ఎవరు పని చేసారు?
సర్వే పల్లి రాధాక్రిష్ణన్

*లోక్ సభలొ ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటి లేనప్పుడు ప్రధానిని ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంటుంది?
భారత రాష్ట్రపతి కి

* తక్కువ కాలం భారత రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు?
జాకీర్ హుస్సైన్ (1 సం 11నెలల 20 రోజులు)

*భారత రాష్ట్రపతి పదవి కాలం ఎంత?
5 సం

*భారత రాష్ట్రపతిని రెండు సార్లు నిర్వహించిన వ్యక్తి ఎవరు?
బాబూ రాజేంద్ర ప్రసాద్

*భారత ప్రధాన మంత్రిని ఎవరు నియమిస్తారు?
భారత రాష్ట్రపతి 


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment