భారత దేశ కోర్టులు


.సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించెది ఎవరు?
పార్లమెంట్

.ప్రస్తుతం సుప్రీం కోర్ట్ లొ న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
31 మంది

.సుప్రీం కోర్ట్ , హై కోర్ట్ న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు?
రాష్త్రపతి

.సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి నెల వెతనం ఎంత?
నెలకు ఒక లక్ష

*సుప్రీం కోర్ట్ న్యాయమూర్తికి అర్హతలు?
భారత పౌరుడై ఏదైనా కోర్ట్ లొ 10సం న్యాయవాదిగా అనుభవం

.సుప్రీం కోర్ట్  ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువకాలం పనిచెసిన వ్యక్తి ఎవరు?
వై వి చంద్ర చూడ్

.సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పనిచెసిన వ్యక్తి ఎవరు?
కె నాగెంద్ర సింగ్

.సుప్రీం కోర్ట్  తొలి దలిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
హెచ్ జి కానియా

.సుప్రీం కోర్ట్  మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
మీరా సాహెబ్ ఫాతిమా బీ

.సుప్రీం కోర్ట్  భాషలొ "మాండమస్" అంటె ఎమిటి?
అక్షరాలా ఆగ్ణ

.భారత సుప్రీం కోర్ట్ కు పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రవేష పెట్టిన ప్రత్యీక కోడ్ ఏమిటి?

110201 దీన్ని 2013 సెప్టెంబెర్ 26న ప్రవేష పెట్టారు?
.భారత్ లొ ప్రస్తుతం ఎన్ని హై హైకోర్ట్
లు కలవు?
24 హై హైకోర్ట్ లు

.భారత్ లొ తొలి హై కోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేసారు?
కలకత్తా 1861

.హై కోర్ట్ లొ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
లీలా సేధ్ (హిమాచల్ ప్రదేశ్)

.కేవలం ఒక రొజు మాత్రమే హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు?
బి పి ఝో


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment