భారత దేశం ఉనికి - సరిహద్దు రేఖలు



భారత దేశం ఉనికి - సరిహద్దు రేఖలు 

→భారత్ లొ మొదట సూర్యోదయమయ్యె రాశ్ట్రం ఏది?
అరుణాచల్ ప్రదేశ్
→భారత అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు ఎంత?
15200 కి మి
→భారత్ తొ అత్యధిక భూ సరిహద్దు ఉన్న దేశం ఏది?
బంగ్లా దెశ్
→భారత్ తొ తక్కువ భూ సరిహద్దు ఉన్న దేశం ఏది?
ఆఫ్ఘనిస్తాన్
→భారత్ - శ్రీలంకల మద్య ఉన్న విభజన రేఖను ఏమంటారు?
పాక్ జలసంధి
→భారత్ - చైన ల మద్య ఉన్న విభజన రేఖను ఏమంటారు?
→మెక్ మొహన్ రేఖ
→భారత్ - పాకిస్తాన్ ల మద్య ఉన్న విభజన రేఖను ఏమంటారు?
రాడ్ క్లిప్ రేఖ
→భారత్ - బంగ్లాదేశ్ ల మద్య ఉన్న విభజన రేఖను ఏమంటారు?
ఫరక్కా బ్యారెజ్
→భారత దేశ ఎల్లలు ఏవి?
తూర్పున బంగాళాఖాతం
పడమర అరేబియా సముద్రం
ఉత్తరాన హిమాలయా పర్వతాలు
దక్షినాన హిందు మహా సముద్రము
→హిమాలయ పర్వతాలకు మరొ పేరు?
ముడుత పర్వతాలు
→ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత?
8848 మీ
→నైలు నది ఎక్కడ ఉంది?
ఆఫ్రికా
→అమేజాన్ నది ఎక్కడ ఉంది?
దక్షిన అమెరికా
→భారత్ లొ అతి పెద్ద దీవి ఏది?
అండమాన్ నికోబార్ దీవులు
→భారత్ లొ అతి చిన్న దీవి ఏది?
లక్ష దీవులు
→భారత్ లొ మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయి?
247 దీవులు
→రూర్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు?
చొటా నాగ్పూర్ పీఠంభూమి ని
→షెల్లంగ్ పీఠభూమి అని దేన్ని అంటారు?
మెఘాలయ పీఠభూమి ని
→భారత్ ను రెండుగా విభజించె పర్వతాలు ఏవి?
వింద్య - సాత్పురా పర్వతాలు
→అండమాన్ నికొబార్ దీవులలొ ఉన్న అగ్ని పర్వతాలు ఏవి?
బారిస్ , నార్ల్పండం
→ప్రపంచంలొ అతి ఎత్తైన సిఖరం ఏది?
ఎవరెస్ట్ శిఖరం
→ప్రపంచంలొ అతి పెద్ద ఎడారి ఏది?
సహారా ఎడారి
→భారత్ లొ మొదటి జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
డార్జిలింగ్
→దేశంలొ అధిక విద్యుత్ ఉత్పత్తి చేసేది ఏది?
థర్మల్ విద్యుత్
→భారత్ లొ మొదటి భార జల కర్మాగారం ఏది?
నంగల్ (1962 పంజాబ్)
→భారత్ లొ నిర్మించిన తొలి అణు విద్యుత్ కేంద్రం ఏది?
తారాపూర్ (1969 అక్టొబర్ 28)
→ప్రపంచంలొ అణు విద్యుత్ కేంద్రాన్ని ఎవరు నిర్మించారు?
రష్యా
→ప్రపంచంలొ అతి పెద్ద చమురు శుద్ది కర్మాగారం ఎక్కడ ఉంది?
అబదాన్ (ఇరాక్)
→ప్రపంచంలొ అతి పెద్ద ద్వీప ఖండం ఏది?
ఆస్ట్రేలియా
→ప్రపంచంలొ అతి పెద్ద ద్వీపం ఏది?
గ్రీన్ ల్యాండ్ (అట్లాంటిక్)
→భారత్ లొ అధిక వర్ష పాతం గల రాశ్ట్రం ఏది?
చిరపుంజి (మేఘాలయ 1141→0 సెం మీ )

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment