పంచ వర్ష ప్రణాలికలు



పంచ వర్ష ప్రణాలికలు

*పంచవర్ష ప్రణాళిక లను ప్రారంభించిన మొదటి దేశం?
రష్యా

*12వ పంచవర్ష ప్రణాళిక కాలము ఏది?
2012-2017

*రెండవ పంచవర్ష ప్రణాళికలొ ఏ రంగానికి ప్రాధాన్యతను ఇచారు?
పారిశ్రామిక రంగం

*ప్రస్తుతం భారత దేశంలొ ఎన్నవ పంచవర్ష ప్రణాలిక అమలు జరుగుతుంది?
12 వ పంచవర్ష ప్రణాలిక

*పంచవర్ష ప్రణాళికా సంఘం మొదటి అద్యక్షుడు ఎవరు?
జవహర్ లాల్ నెహ్రు

*పంచవర్ష ప్రణాళికా సంఘం మొదటి ఉపాద్యక్షుడు ఎవరు?
గుల్జారి లాల్ నందా

*అయిదవ పంచవర్ష ప్రణాళిక కాలము ఏది?
1974-1978

*మొదటి పంచవర్ష ప్రణాళిక జి డి పి లక్షం ఎంత?
2.10%

*మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమయింది?
1951 ఏప్రియల్ 1వ తేది

*మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
మొక్షగుండం విశ్వేశ్వరయ్య

*మూడవ పంచవర్ష ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు ఎవరు?
అశొక్ మెహతా

*నాల్గవ పంచవర్ష ప్రణాళిక కాలము ఏది?
1969-1974

*మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించారు ?
1951-1956

*ఆరవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
డి టి ల్క్డావాల

*రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
మహాల నోబిస్

*ఏడవ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది?
1985-1990

*ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
ప్రణబ్ ముఖర్జి

*రెండవ పంచవర్ష ప్రణాళికను ఎప్పుడు ప్రారంభించారు?
1956-1961

*తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు ఎవరు?
మధు దండావతె

*ఏడవ పంచవర్ష ప్రణాళిక అంఘం ఉపాద్యక్షుడు ఎవరు?
మన్మోహన్ సింగ్

*తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
మధు దండావతె

*మూడవ పంచవర్ష ప్రణాళికను ఎప్పుడు ప్రారంభించారు?
1961-1966

*ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది?
1980-1985

*నాల్గవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
డి ఆర్ గాడ్గిల్

*ఏడవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
బ్రహ్మానంద

*పదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
కే సి పంత్

*నాల్గవ పంచవర్ష ప్రణాళిక సంఘం అద్యక్షుడు ఎవరు?
శ్రీమతి ఇందిరా గాంధి

*ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక కాలము ?
1992-1997

*అయిదవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
డి డి ధర్

*పదవ పంచవర్ష ప్రణాళిక కాలము?
2002-2007

*11వ పంచవర్ష ప్రణాళిక కాలము?
2007-2012

*అయిదవ పంచవర్ష ప్రణాళిక సంఘం అద్యక్షుడు ఎవరు?
శ్రీమతి ఇందిరా గాంధి

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment