బడ్జెట్ - పన్నులు



బడ్జెట్  - పన్నులు

*అమ్మకం పన్నును మొదట ఏ దేశంలొ ప్రవేషపెట్టారు?
జర్మని

*ఆధార్ కార్డ్ చిహ్నం రూపొంధించిన వారు ఎవరు?
సుధాకర్ రావు షిండే

*భారత దేశంలొ ఆదాయపు పన్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1961

*సంపద పన్నును భారత దేశంలొ ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1951

*ఆర్థిక మంత్రి హోదాలొ తొలి బడ్జట్ ను ఎవరు ప్రవేశపెట్టారు?
జవహర్ లాల్ నెహ్రు

*మానవ అభివ్రుద్ధ్హి సూచిని ఎవరు తయారుచేసారు?
మహబూబ్ ఉల్ హక్ (1990-పాకిస్తాన్)

*వ్యాట్ ను మొదటి సారిగా ఏ దేశంలొ ప్రవేశపెట్టారు?
ఫ్రాన్స్

*భారత్ లొ వ్యాట్ను అధికారికంగా అమలు చేసిన రాష్త్రం ఏది?
హర్యాన

*భారత్ లొ మొదటి బడ్జట్ ను ఎవరు ప్రవెశపెట్టారు?
జేంస్  విల్సన్(1860 ఎప్రియల్ 7న)

*భారత మహిళా ఆర్థిక మంత్రిగా తొలిసారి బాద్యతలు నిర్వహించినది ఎవరు?
ఇందిరా గాంధి

*భారతీయ జీవిత భీమా సంస్థను ఎప్పుడు నెలకొల్పారు?
1870లొ

*స్వాతంత్ర్యం వచ్చ్హిన తరువాత తొలి బడ్జట్ ను ఎవరు ప్రవేశపెట్టారు?
అర్ కే షణ్ముగం (1947 నవంబర్ 26న)

*రాజ్యాంగం అమలులొ వచ్చ్హిన తరువాత తొలి బడ్జట్ ను ఎవరు ప్రవేశపెట్టారు?
జాన్ మథాయ్

*మన దేశంలొ బియ్యం అధికంగా ఉత్పత్తి చేసే రాశ్ట్రం ఏది?
పశ్చిమ బెంగాల్

*తొలి సారి అత్యధిక బడ్జెట్ లు ప్రవేశపెట్టిన వారు ఎవరు?
మొరార్జి దేశాయి (10బడ్జెట్ లు)

*రెండవ సారి అత్యధిక బడ్జెట్ లు ప్రవేశపెట్టిన వారు ఎవరు?
పి చిందంబరం (8 సార్లు)

*పేదరిక నిర్మూలన లక్షంగా ఉన్న పంచవర్శ ప్రణాలిక ఏది?
5వ పంచవర్శ ప్రణాలిక

*భార్త్ లొ కరెన్సీ ముద్రణాలయం ఎక్కడ ఉంది?
నాసిక్

*మూడవ సారి అత్యధిక బడ్జెట్ లు ప్రవేశపెట్టిన వారు ఎవరు? 
ప్రణబ్ ముఖర్జి (7 సార్లు)

*హరిత విప్లవాన్ని ప్రారంభించిన్ మొదటి దేశం?
మెక్సికొ

*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలొ అత్యధిక బడ్జెట్లు ఎవరు ప్రవేశపెట్టరు?
కే రోశయ్య

*పేపర్ కరెన్సిని తొలిసారి ముద్రించిన దేశం ఏది?
చైనా

*ప్రపంచంలొ అత్యధిక జాతీయ ఆదాయం ఉన్న దేశం ?
అమెరికా

*ఈ-సేవ ను మొదట మన రాశ్ట్రంలొ ఎక్కడ ప్రారంభించారు?
హైదరాబాద్ (1999)

*జీవిత భీమా సంస్థను జాతీయం చేసిన ప్రధాని ఎవరు?
జవర్ లాల్ నెహ్రు

*పౌరులు తమ సమస్యలు చెప్పుకోవడానికి మన రాశ్ట్రం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ ఏది?
1100

*మన దేశంలొ మొట్ట మొదట స్థాపించిన జీవిత భీమా సంస్థ ఏది?
ఓరియంటల్ లైఫ్ ఇన్సురెన్స్ , కొల్ కత (1818)

*భారత్ లొ మొదటిసారిగా నాణేలను విడుదల చేసినవారు?
షేర్షా (1542)

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment