కలువ పువ్వుల దేశము ఏది - (ప్రపంచ నగరాలు - వాడుక పేర్లు)


ఆకాశ హర్మ్యాల నగరము-న్యూయార్క్ (అమెరికా)

సామ్రాజ్య నగరము-న్యూయార్క్ (అమెరికా)

స్వర్ణద్వార నగరము-శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)

శాశ్వత నగరము-రోమ్ (ఇటలీ)

సప్తపర్వతముల నగరము-రోమ్ (ఇటలీ)

యూరప్‌యుద్ధరంగముబెల్జియం (యూరప్)

చీకటి ఖండము-ఆఫ్రికా

మరకతమణుల ద్వీపము - ఐర్లాండ్ (యూరప్)

నిషిద్ధ నగరము-లాసా (టిబెట్)

కర్నీటి ముఖద్వారము-బాబ్ ఎల్‌మాండెజ్ (జెరుసలెం)

నైలునది వరప్రసాదము-ఈజిప్టు

ఇంగ్లండ్ ఉద్యానవనము-కెంట్ (ఇంగ్లండ్)

నల్లరాయి నగరము-అబర్టీన్ (స్కాట్లండ్)

హెర్రింగ్ చేపల కొలను-అట్లాంటిక్ మహాసముద్రము

పవిత్రభూమి-పాలస్తీనా

లవంగాలదీవి- జాంజిబార్ (ఆఫ్రికా)

కంగారు మృగాల దేశము-ఆస్ట్రేలియా

బంగారుదేవళముల దేశము-బర్మా

కలువపువ్వుల దేశము ఏది -కెనడా

వేయి సరస్సుల దేశము-స్పిన్ ల్యాండ్ 

ఇంకా చదవండి :
జంతు శరీర నిర్మాణ వ్యవస్థ
కాంతి
తెలుగులో "C"  లాంగ్వేజ్
R.R.B GROUP (D) మోడల్ పేపర్ ( BIOLOGY )