మొదటిసారి చక్రాన్ని ఎప్పుడు ఉపయోగించారో మీకు తెలుసా ?


 చక్రానికి ఆదిమ సమాజం నుండి పారిశ్రామిక సమాజం అంటే నేటి వరకు ఎంతో 
ప్రాముఖ్యత ఉంది. 

వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆదిమ సమాజంలో అంటే క్రీ.పూ 3500 వందల సంవత్సరాల 
క్రితమే మెసపటోమియా ప్రాంతంలో కుండలు తయారు చేయడానికి చక్రాలను ఉపయోగించినట్లు 
చరిత్ర చెపుతోంది.

 క్రీ.పూ. 2000 సంవత్సర కాలంలో ఈజిప్టియన్లు ఈ చక్రాలను వాడినట్లు చరిత్ర కారుల దగ్గర ఆధారాలున్నాయి. 

తర్వాత కాలంలో ఎడ్ల బండ్లకు, రథాలకు, యంత్రాల భాగాలలో ముఖ్యమైన భాగంగా చక్రం ఉంది. 

పరిశ్రమల్లో పెద్ద పెద్ద యంత్రాలు, జెట్‌ ఇంజన్లు, కంప్యూటర్‌ డిస్క్‌ల నుండి చిన్న చేతి 
గడియాల్లో సైతం చక్రం అవసరం అనివార్యమైంది.

ఇంకా చదవండి :
మానవ శరీరం గురించి మీకు తెలుసా?
పెన్సిల్ గురించి మీకు ఎంతవరకు తెలుసు ?
సబ్బు పొడి తయారీ 
మీకు అక్కడ పుట్టుమచ్చ ఉందా ?
ఇవి జరిగితే మీరు దెయ్యాన్ని చూసినట్లే ?