రక్తనాళాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ? - GK BITS


మాతృభాష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ?
1. ఫిబ్రవరి 22               
2.ఫ్రిబ్రవరి 21
3. మార్చి 24               
 4. ఏప్రిల్‌ 25

 'మాండమస్‌' రిట్‌కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది ? 
1. కింది కోర్టులోని కేసును నిలిపనివేయాలని ఆదేశించే అధికారం 
2. వ్యక్తిని 24 గంటల్లో కోర్టుముందు హాజరు పరచడం
3. కింది కోర్టు నుంచి కేసును బదిలీ చేయాలని ఆదేశం ఇవ్వడం 
4. ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహించాలని వ్యక్తులను లేదా ప్రభుత్వాన్ని 
   సుప్రీంకోర్టు ఆదేశించడం

కింది వాటిలో శాస్త్రీయాభివృద్ధి మానవతావాదం, సంస్కరణలను వివరించేది ఏది ?
1. ప్రాథమిక హక్కులు               
2. ప్రవేశిక
3. ప్రాథమిక విధులు                 
4. ఆదేశిక సూత్రాలు

 కింది వాటిలో రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొనినది ఏది ?
1. భావ వ్యక్తీకరణ హక్కు 
2. ఆయుధాలు ధరించకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం
3. స్వేచ్ఛగా సంచరించే హక్కు
4. పత్రికా స్వేచ్ఛా

రాజ్యాంగ పరిహార హక్కు దేని కిందకు వస్తుంది ?
1. ప్రాథమిక హక్కులు                
2. న్యాయ హక్కులు
3. రాజ్యాంగ హక్కులు                
4. సహజ హక్కులు

14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్భంద విద్యను అమలు 
చేయాలని పేర్కొంటున్న రాజ్యాంగ అధికరణ ఏది ?
1. 45వ అధికరణ                      
2. 42వ అధికరణ
3. 29వ అధికరణ                      
4. 37వ అధికరణ

దోపిడీని నిరోధించే హక్కుకు సంబంధించి సరైనది ?
1. మతప్రాతిపదికన వివక్షను నిషేధించటం 
2. ప్రమాదకర పరిశ్రమల్లో బాలకార్మకులను నిషేధించడం
3. అల్పసంఖ్యాకుల భాషా సంస్కృతిక స్పూర్తిని పరిరక్షించటం 
4. ఏదీ కాదు

 కింది వాటిలో భారత రాజ్యాంగంలో పేర్కొనని అంశం ఏది ?
1. మత హక్కులు                       
 2. రాజకీయ, సామాజిక హక్కులు
3. విద్యా హక్కులు                      
 4. ఆర్థిక హక్కులు

ప్రాథమిక స్వేచ్ఛను రాష్ట్రపతి ఎప్పుడు రద్దు చేయవచ్చు ?
1. విదేశీ దురాక్రమణ జరిగినప్పుడు
2. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు
3. ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు
4. ఏదీకాదు

 పార్లమెంటుకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్‌ చేస్తారు ?
1. 14              
2. 12              
3. 2              
4. 8

ఒంటె మోపురాన్ని దేన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తుంది ?
1. నీటి నిల్వకోసం 
2. కొవ్వును నిల్వ చేసుకునేందుకు
3. శరీరాన్ని సమతుల్యంలో ఉంచేందుక 
4. పైవన్నీ

ఆస్నియోసింటిసిస్‌ పద్ధతి ద్వారా కింది వాటిలో దేన్ని నిర్ధారిస్తారు ?
1. తల్లి గర్భంలోని పిండం పరిస్థితి
2. అమైనో ఆమ్లాలను వేరుచేస్తారు
3. ప్రోటీన్లలోని అమైనో ఆమ్లాల వరుస క్రమాన్ని నిర్ణయిస్తారు.
4. అబార్షన్‌ చేస్తారు

ఈ కింది ఏ పరిస్థితిలో వాయువు ఆదర్శవాయు లక్షణాలు కలిగి ఉంటుంది ?
1. అధిక పీడనం, అల్ప ఉష్ణోగ్రత
2. అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత
3. అల్పపీడనం, అల్ప ఉష్ణోగ్రత
4. అల్ప పీడనం, అధిక ఉష్ణోగ్రత

 భూ కేంద్ర వద్ద లఘు లోలకం ఆవర్తన కాలం ?
1. రెండు సెకన్లు                  
2. శూన్యం
3. అనంతం                        
4. లఘులోలకం పొడవుపై ఆధారపడి ఉంటుంది

 వాహనాల షాక్‌ లబ్సార్వర్స్‌, స్ప్రింగ్‌ను రబ్బరుతో కాకుండా స్టీలుతో తయారు 
    చేయడానికి కారణం ?
1. రబ్బరు కంటే స్టీలు దృఢమైంది
2. రబ్బరు కన్నా స్టీలు ఎక్కువ కాలం నిలుస్తుంది
3. రబ్బరు కన్నా స్టీలుకు స్థితిస్థాపక గుణం ఎక్కువ 
4. రబ్బరు కన్నా స్టీలుకు స్థితిస్థాపక గుణం తక్కువ

భారతదేశంలో మొదటి ఎలక్ట్రికల్‌ రైలు (1929) ఏయే స్టేషన్ల మధ్య నడిచింది ?
1. ముంబయి -థానే                    
2. ముంబయి -పుణె
3. ఆగ్రా -కోలకతా                         
4. ముంబయి- వటి కుర్లా

భారతదేశంలో మనియార్డర్‌ సేవలను ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
1. 1882                     
2. 1883           
3. 1880             
4. 1892

భారతదేశంలో తూర్పు తీరంలోని అతిపెద్ద రేవు పట్టణం ఏది ?
1. కొచ్చిన్‌                 
2. చెన్నై             
3. పారాదీప్‌               
4. ఎన్నూర్‌

స్త్రీ, పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉన్న మతం ఏది ?
1. హిందువులు                 
2.సిక్కులు
3. బౌద్ధులు                      
 4. ముస్లింలు

భారతదేశంలో 6 ఏళ్లలోపు ఉన్న పిల్లలు మొత్తం జనాభాలో ఎంత శాతం ఉన్నారు ?
1. 15.9 శాతం                           
2. 22.3 శాతం
3. 17.5 శాతం                           
4. 50 శాతం

 జమ్ముకాశ్మీర్‌ రాజ్యాంగాన్ని ఆ రాష్ట్రం ఎప్పుడు ఆమోదించింది ?
1. 1948              
2. 1951                 
3. 1952               
4. 1947

 కింది వాటిలో ప్రవేశికకు సంబంధించి సరైనది ఏది ?
1. రాజ్యాంగ ప్రవేశికను, లక్ష్యాలు, ఆశయాలు తీర్మానం ఆధారంగా ఏర్పాటు చేశారు
2. 42వ రాజ్యాంగ సవరణ ద్వారాప్రవేశికను మొదటిసారిగా సవరించారు
3. ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా సామ్యవాద, లౌకిక, 
      ఏకత అంశాలను చేర్చారు 
4. పైవన్నీ సరైనవే

రాష్ట్ర శాసనసభ సభ్యులు, వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు ?
1. ముఖ్యమంత్రి                     
2. గవర్నర్‌ 
3. రాష్ట్రపతి                           
 4. ప్రదానమంత్రి

హైకోర్టు న్యాయమూర్తిని ఎవరు తొలగిస్తారు ?
1. సుప్రీంకోర్టు సిఫార్సు మేరకు రాష్ట్రపతి
2. శాసన సభ సిఫార్సు మేరకు గవర్నర్‌
3. పార్లమెంట్‌ సిఫార్సు మేరకు రాష్ట్రపతి
4. గవర్నర్‌ సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి

 కింది వాటిలో ప్రభుత్వ ఖజానాకు సంరక్షకుడు ఎవరు ?
1. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ 
2. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌
3. అటార్నీ జనరల్‌ 
4. రాష్ట్రపతి

మొఘలుల కాలం నాటి మీనాబజార్లకు సంబంధించి సరైనది ఏది ?
1. సామాన్యులకోసం ఏర్పాటు చేసిన సంతలు
2. ఉన్నత వంశాలకోసం ఏర్పాటు చేసిన సంతలు 
3. సైనిక శిక్షణ కేంద్రాలు
4. ఏదీకాదు

 కింది వాటిలో సరైనది ఏది ?
1. ఆత్మగౌరవ ఉద్యమం 1925లో తమిళనాడులో ఇ.వి రామస్వామి నాయకర్‌ ప్రారంభించారు
2. ఎజావా ఉద్యమం కేరళలో నానుఅసన్‌ (నారాయణగురు) ప్రారంభించారు
3. 1930లో అంబేద్కర్‌ జనతా వారపత్రికను ప్రారంభించారు 
4. పైవన్నీ సరైనవే

 1921లో మోప్లా తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది ?
1. అస్సాం 
2. కేరళ 
3. పంజాబ్‌ 
4. బెంగాల్‌

భారతదేశానికి క్రిప్స్‌ కమిషన్‌ ఏ గవర్నర్‌ జనరల్‌ కాలంలో వచ్చింది?
1. లార్డ్‌ మౌంట్‌ బాటన్‌              
2. లార్డ్‌ వేవెల్‌
3. లార్డ్‌ లిన్‌లిత్‌గో                      
4. లార్డ్‌ వెల్లింగ్‌టన్‌

అఖిల భారత ముస్లింలీగ్‌ ఏ సంవత్సరంలో ఏర్పడింది ?
1. 1905               
2. 1906
3. 1907               
4. 1904

పోలియో వ్యాక్సిన్‌ను ఎవరు కనుగొన్నారు ?
1. ఫెడ్రిక్‌ గ్రాంట్‌ బాంటింగ్‌                      
2. కాథరిన్‌ ఫ్రాంక్‌
3. జోనాస్‌ ఎడ్వర్డ్‌ సాల్క్‌                      
4. జూడిత్‌ కెపెల్‌

నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు పయనిస్తున్నట్లు కనిపించడానికి కారణం ?
1. విశ్వాంతరాళం అంతా తూర్పు నుంచి పడమరకు పయనించడం 
2. భూమి సూర్యుని చుట్టూ తిరగటం
3. తూర్పు నుంచి పడమరకు గుండ్రంగా తిరగడం 
4. భూమి పడమర నుంచి తూర్పునకు గుండ్రంగా తిరగడం

 కింది వేటి ద్వారా పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ చేయవచ్చు ?
1. తండ్రి క్రోమోజోమ్‌  
2. తల్లి రకోమోజోమ్‌
3. తల్లి, తండ్రుల ఆర్‌హెచ్‌ కారకం 
4. తండ్రి రక్త గ్రూపు

22 కారట్ల బంగారంలో ఎన్ని క్యారెట్ల రాగి కలిసి ఉంటుంది ?
1. రెండు క్యారెట్లు 
2. నాలుగు క్యారెట్లు
3. ఆరు క్యారెట్లు 
4. ఎనిమిది క్యారెట్లు 

కింది వాటిలో ఊరగాయల నిల్వకు ఉపయోగించేది ఏది ?
1. ఈథైల్‌ ఆల్కహాల్‌ 
2. మీథైల్‌ ఆల్కహాల్‌
3. ఎసిటిక్‌ ఎన్‌హైడ్రెడ్‌ 
4. వెనిగర్‌

 కింది వాటిలో మోనోగామస్‌ ఏది ?
1. తోడేలు 
2. వాల్‌రస్‌ 
3. సీల్‌ 
4. జింక

బగ్గు, పెట్రోలియం, సహజవాయువులకు సబంధించి సరైనది ఏది ?
1. పునరేకీకరణ ఇంధన వనరులు 
2. జియోథర్మల్‌ వనరులు
3. పునరేకీకరణం కాని ఇంధన వనరులు
4. రసాయనిక ఇంధన వనరులు

.కండరాలు అలసట చెందటానికి కారణమైన ఆమ్లం ఏది ?
1. లాక్టిక్‌ ఆమ్లం                     
2. పైరూవిక్‌ ఆమ్లం
3. యూరిక్‌ ఆమ్లం                 
4. ఎసిటిక్‌ ఆమ్లం

రక్తనాళాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ?
1. కార్సినాలజీ              
2. నెఫ్రాలజీ
3. టెరాలజీ                    
4. ఎంజియాలజీ

 కింది వాటిలో సరైనది ఏది ?
1. క్షీరదాల అధ్యయన శాస్త్రం - మమ్మాలజీ
2. వ్యాధి నిరోధకత అధ్యయన శాస్త్రం - ఇమ్యునాలజీ
3. వెంట్రుకల అధ్యయన శాస్త్రం - ట్రైకాలజీ
4. పైవన్నీ సరైనవే

ఇంకా చదవండి :

జనరల్ నాలెడ్జ్ - (బిట్స్)
మహామహులు
మీకు తెలుసా ?
ముఖ్యమైన వ్యక్తులు - జీవిత చరిత్ర