మన భారదేశం గురించిన ఈ నిజాలలో మీకు ఎన్ని తెలుసు..?



india కోసం చిత్ర ఫలితం



* బ్రిటీష్‌ వారి దాడికి ముందు అంటే 17 వ శతాబ్ధపు 
ప్రారంభం వరకూ భారతదేశం ప్రపంచంలోని ఎక్కువ ఐశ్వర్యం 
గల దేశాలలో ఒకటి.


* అంకెలను కనుగొన్నది భారతదేశం, సున్నా (జీరో) కనుగొన్నది మన శాస్తవ్రేత్త ఆర్యభట్ట.


* భారతదేశం ప్రపంచంలోనే 6వ పెద్ద దేశం, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.


* ఎక్కువ మసీదులున్న దేశం భారతదేశం. భారతదేశంలో 3,00,000 మసీదులున్నాయి. ముస్లిం ప్రపంచం మొత్తం మీద ఇన్ని మసీదులు లేవు.

* ప్రపంచం మొత్తం మీద కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతిలో ఇండియా నెంబర్‌ వన్‌.


* 1986 ముందు వరకు ఒక్క భారతదేశంలో మాత్రమే డైమండ్లు కనబడేవి.


* ప్రపంచంలోనే ఎక్కువ ఉద్యోగస్తులను కలిగి ఉన్నది భారతదేశ రైల్వే.


* ప్రపంచంలోనే అత్యధికమైన పోస్ట్‌ ఆఫీసులు కలిగినది భారతదేశం. 1,50,000 పోస్ట్‌ ఆఫీసులు ఉన్నాయి.

* భారతదేశంలో మిలియనీర్లు ఒక మిలియన్‌ వరకు ఉంటారు. కానీ చాలామంది భారతీయులు కేవలం 2 డాలర్లతోనే రోజు గడుపుతున్నారు. భారతీయ జనాభాలో 35 శాతం దారిద్య్రరేఖకు క్రిందే బ్రతుకుతున్నారు.


* సూపర్‌ కంప్యూటర్లను తయారుచేసే దేశాలలో ఇండియాది 3వ స్థానం (అమెరికా, జపాన్‌ మిగిలిన 2 దేశాలు).


* శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపే దేశాలలో భారత్‌ది 6వ స్థానం.


* 1985 ముందు వరకు ఇండియాలో ప్లాస్టిక్‌ బ్యాగులు లేవు.


* చక్కెరను మొదట వాడింది మనవాళ్ళే.



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment