గోల్డెన్‌ అవర్‌ అంటే ఏమిటి ?



ఎవరికైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితి సంభవించినప్పుడు కొన్ని నిమిషాల పాటు వైద్య సంబంధ చర్యలు తీసుకునే సమయాన్నే గోల్డెన్‌ అవర్‌ అంటారు. ఆ సమయంలోగా సక్రమంగా చర్యలు తీసుకోగలిగితే చాలావరకూ ప్రాణహానిని, ఆరోగ్యపరమైన నష్టాన్ని నివారించవచ్చు
ట్రామా (యాక్సిడెంట్స్‌), పక్షవాతం, సెప్సిస్‌ ట్రామా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో రోగిని సమయం మించిపోకముందే తీసుకురా గలిగితే, సమయంలోగా చికిత్స అందించవచ్చు.
 మొదటి ఒక గంటలో అంటే గోల్డెన్‌ అవర్లో ఇవన్నీ చేయగలిగితే రోగిని బతికించుకోవచ్చు. దీనినే ట్రామా గోల్డెన్‌ అవర్‌ అంటారు.ఏ కారణంగానైనా వాటిలో రక్తం గడ్డకట్టుకొని పోతే ఎదురయ్యే ఇబ్బందినే హార్ట్‌ ఎటాక్‌ అంటారు. ఆ రక్తంగడ్డని మొదటి 90 నిమిషాల్లో అయితే మందులతో కరిగించ వచ్చు.
గనుక రక్తం గడ్డకడితే ఇస్కీమిక్‌ స్ట్రోక్‌ (పక్షవాతం) వస్తుంది. ఇలాంటి వారికి మొదటి మూడుగంటల్లోనే తగిని చికిత్స అందించగలిగితే రికవరీ అవకాశం ఎక్కువ. అందుకోసం రోగిని హాస్పిటల్‌కు ఎంత తొందరగా చేర్చగలిగితే అంత మంచిది. అవసరమైతే సిటిస్కాన్‌/ఎంఆర్‌ఐ తీసి, రక్తస్రావం వల్ల పక్షవాతం రాలేదని నిర్ధారించిన తర్వాతగానీ మందులు ఇవ్వరు. దీనికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం కూడా మొదటి మూడుగంటల్లోపే అయ్యేలా చూసుకోవాలి.ఎవరికైనా రక్తంలోకి ఇన్‌ఫెక్షన్‌ పాకి, సెప్టిక్‌ అయితే వారిలో బిపి బాగా పడిపోతుంది

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment