లిప్‌స్టిక్(Lipstick) కథ తెలుసా


lipstick కోసం చిత్ర ఫలితం

రోమన్ సామ్రాజ్యంలో మహిళలు, పురుషులుకూడా లిప్‌స్టిక్ వాడేవారు. ఎన్ని రకాలున్నప్పటికీ రెడ్ లిప్‌స్టిక్ అంటేనే ఎక్కువ మందికి ఇష్టం. నిజానికి లిప్‌స్టిక్ వాడకం ఇప్పటి అలవాటు కాదు. 

దాదాపు 4వేల ఏళ్లక్రితమే వీటిని వాడేవారు. కాకపోతే అప్పడు వేరే పదార్థాలను వాడితే ఇప్పుడు మరోరకం వస్తువులను వాడుతున్నారు. పళ్లు, పూల రసాలతో తయారు చేసే లిప్‌స్టిక్‌లు ఉండేవి. ఇప్పుడు తేనెటీగలు తయారు చేసిన మైనం, చేప పొలుసులు, కొన్ని జంతువుల కొవ్వులను వినియోగించి వీటిని తయారు చేస్తున్నారు. కొన్ని రసాయనాలతోనూ తయారు చేస్తున్నారు. 

మొదట ఈజిప్షియన్లు లిప్‌స్టిక్‌ను హోదాకు చిహ్నంగా వాడేవారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికన్లు ఎక్కువగా లిప్‌స్టిక్ వాడతారు. వారిలో 80శాతంమంది మహిళలు లిప్‌స్టిక్ అంటే ఇష్టపడతారు. క్లియోపాత్రకు ఇదే బాగా ఇష్టమని చెబుతారు. 

అది వాడకుండా ఇల్లు కదలి బయటకు వెళ్లడానికి ఇష్టపడనివారి సంఖ్య 30శాతం పైగానే ఉంటుంది. ఒక అమెరికన్ మహిళ తన జీవితకాలంలో 15వేల డాలర్ల మొత్తాన్ని కేవలం దీనికోసమే వెచ్చిస్తుందని అంచనా.


ఏ రోజున ఏ దేవుడికి అభిషేకం చేయాలి?

మంగళసూత్రం -నల్లపూసలు -ప్రాముఖ్యత ఏమిటి?

దేవాలయానికి వెళ్ళేటప్పుడు, దేవాలయంలో చేయకూడని పనులు ఏమిటి?

గ్రహదోషాలు తొలగిపోవడానికి ఎలాంటి స్నానాలో తెలుసా?

కలశాన్ని ఎందుకు పూజిస్తాము అంటే?

పూజ గదిలో ప్రతిమలను ఎలా అమర్చుకోవాలో మీకు తెలుసా?

దేవుడి వద్ద దీపం ఎందుకు పెడతారు ?

ఏడు వారాల నగలు అంటే ఏమిటి ?

హోమం ఎందుకు చేస్తారు - హోమం ఎన్ని రకాలు

తలపైన శటగోపం ఎందుకు పెడతారు ?

స్త్రీలు సాస్టంగ నమస్కారం చేయవచా ?

కుంకుమ ఎందుకు ధరించాలి ?

అమావాస్య నాడు ముగ్గులు వేయకూడదా?

పూజామందిరంలో ఎన్ని విగ్రహాలు ఉండాలి?

దైవానికి నమస్కరించే పద్ధతి ఎలా ఉండాలి ?

పెళ్ళిలో అక్షింతలు ఎందుకు చల్లుతారు ?

శివ లింగ పూజలు ఎన్ని రకాలు ?


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment