చేతిగుడ్డ చతురస్రాకారంలోనే ఎందుకు కన్పిస్తుంది.మీకు తెలుసా?

స్టైల్ కోసం కొంతమంది మార్చుకుంటున్నప్పటికీ సాధారణంగా అయితే చేతి గుడ్డ చతురస్రాకారంలోని కన్పిస్తుంది. అయితే ఇది అలా ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? 

kerchief కోసం చిత్ర ఫలితం
1785లో చేతిగుడ్డ చతురస్రాకారంలోనే ఉండాలని ఆదేశిస్తూ అప్పటి ఫ్రెంచ్ రాజు చట్టం రూపొందించగా, ప్రజలు కూడా దానినే అనుసరించారు. అంతేకాక ఆ ఆకారంలో కాక మరే ఇతర ఆకారంలో వాటిని కలిగి ఉంటే కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. 

kerchief కోసం చిత్ర ఫలితం
అప్పటి నుంచి అంతర్జాతీయ స్థాయిలో చేతి గుడ్డ తయారీదారులు చతురస్రాకారంలోనే ఈ చేతిగుడ్డలు తయారు చేయడం ప్రారంభించారు. కొలతలు మార్చుకున్నా నాలుగు మూలలు ఒకేలా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. 

ఈ ఒరవడికి ఇటీవలి కాలంలో ఫ్యాషన్‌పై ఏర్పడిన మోజు కొంత వరకు బ్రేకులేసిందని చెప్పవచ్చు. అందుకే ఇటివలి కాలంలో దీర్ఘ చతురస్రాకారంలో కూడా చేతి గుడ్డలు తయారవుతున్నాయి.

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment