పీఠభూముల గురించి తెలుసుకుందాం ?




లార్సెన్షియా :కెనడా ఉత్తర-తూర్పు ప్రాంతంలో ఉన్న ఖండాంతర పీఠభూమిలో 
ఖనిజ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి.

కొలంబియా : రాకీస్‌, కాకసస్‌ పంక్తి మధ్య ఉన్న అగ్నిపర్వత పీఠభూమి.

 కొలరాడో : దక్షిణ-పశ్చిమ అమెరికాలో పర్వతాల మధ్య ఉన్న పీఠభూమి.

మెక్సికన్‌ : మెక్సికోలో ఉన్న పర్వతాల మధ్య ఉన్న పీఠభూమి

 ఓజార్గ్‌ : అమెరికాలోని అర్కన్నాస్‌లోని డోమ్‌ ఆకారంలో ఉన్న పీఠభూమి.

గయనాహైలాండ్‌ : బ్రెజిల్‌ఉత్తర ప్రాంతంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం. గయానా, 
సురినామ్‌, ఫ్రెంచ్‌ గయానా వరకు విస్తరించింది.

 బొలీవియా : బొలివియాలోని డయాట్రోఫిక్‌ పీఠభూమి. తగరంకు ప్రసిద్ధి.

 మాటోగ్రాసో : బ్రెజిల్‌లోని పీఠభూమి, ప్రఖ్యాత బంగారు, వజ్రాల ఉత్పత్తి కేంద్రం.

బొర్‌బొరియా : బ్రెజిల్‌ ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో ఉన్న పీఠభూమి.

 బ్రెజీలియన్‌ పీఠభూమి : దక్షిణ తూర్పు బ్రెజిల్‌లో ఉన్న ఖండాంతర పీఠభూమి.

 స్పెయిన్‌ పీఠభూమి : ద్వీపకల్ప స్పెయిన్‌లో క్రమక్షయానికి గురవుతున్న పీఠభూమి.

 టిసిలి : అల్జీరియా తూర్పు ప్రాంతంలో ఉన్న పీఠభూమి.

 అడమప : నైజీరియా, కామెరూన్‌ సరిహద్దులో ఉన్న పీఠభూమి.

ఇథోఫియా పీఠభూమి : ఇథోఫియా (ఆఫ్రికా)లోని పర్వతమయమైన, పీఠభూమి
 కాఫీ ఉత్పత్తి కేంద్రం.

 హింజానిమకా పీఠభూమి : టాంజీనియాలోని టాంజీనికా సరస్సు పశ్చిమంలో 
ఉన్న పీఠభూమి.

 అనతోలియా పీఠభూమి : టర్కీలో ఉన్న పర్వాంతర పీఠభూమి.

 ఇరాన్‌ పీఠభూమి : ఇరాన్‌లోని ఎల్‌బ్రజ్‌, జీగ్రోస్‌ పంక్తుల పర్వతాంతర పీఠభూమి.

 పామిర్‌ : ప్రపంచంలోనే పీఠభూమి 'రూఫ్‌ ఆప్‌ ది వరల్డ్‌'గా పిలుస్తారు.

 టిబెట్‌ పీఠభూమి : ప్రపంచంలో ఎక్కువగా వ్యాపించి ఉన్న పీఠభూమి, 
హిమాలయాలు, కున్‌లున్‌ పంక్తుల మధ్య ఉంది.

 మంగోలియా పీఠభూమి : మంగోలియాలోని అగ్నిపర్వతమయమైన పీఠభూమి.

 పీడ్‌మాంట్‌ పీఠభూమి : అమెరికాలోని అప్పలేచియన్‌ సానువుల్లో ఉంది.

పెటగోనియా : అర్జెంటీనాలోని ఆండిస్‌ పంక్తుల్లో ఉన్న ఎడారి మయమైన పీఠభూమి.

ఇంకా :
జంతువులు , పక్షుల "తోక" విలువ మీకు తెలుసా?
సిరా ( ఇంకు ) తయారీ
రెడీ టు ఈట్‌ ఫ్లేవర్డ్‌ కొబ్బరి చిప్స్‌ తయారి పరిశ్రమ
మీకు అక్కడ పుట్టుమచ్చ ఉందా ?
మీ అదృష్ట సంఖ్యను తెలుసుకోండి