జలసంధులు గురించి తెలుసా ?


 బేరింగ్‌ జలసంధి : ఇది ఈశాన్య ఆఫ్రికాలోని సైబీరియాను ఉత్తర అమెరికాలో 
వాయువ్య ప్రాంతమైన అలస్కాను కలుపుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 
96 కి.మీ.

 మాజిలాన్‌ జలసంధి : ఇది దక్షిణ అమెరికా చివర, అర్జెంటీనా వద్ద పసిఫిక్‌ 
మహాసముద్రాన్ని, అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని కలుపుతున్న జలసంధి.

డేవిస్‌ జలసంధి : ఇది గ్రీన్‌లాండ్, లాబ్రాడర్‌ ప్రాంతాలను కలుపుతుంది.
 ఇది అతిపెద్ద జలసంధి.

బాఫిన్‌ జలసంధి : ఇది గ్రీన్‌లాండ్ను, బాపిన్‌ దీవులను కలుపుతుంది.

 డెన్మార్క్ జలసంధి : ఇది గ్రీన్‌లాండ్కు, ఐస్‌లాండ్‌కు మధ్యలో ఉంది.

 డోవర్‌ జలసంధి : ఇది ఫ్రాన్స్‌ బ్రిటన్‌ దేశాల మధ్య ఇంగ్లీష్‌ ఛానల్‌ను ఉత్తర 
సముద్రంలో కలుపుతుంది.

 జీబ్రాల్డర్‌ జలసంధి : ఇది ఆఫ్రికా యూరప్‌ ఖండాల మధ్యలో ఉంది. దీనిని 
'మధ్యధరా సముద్రం తాళం చెవి' అంటారు.

 మలక్కా జలసంధి : ఇది మలయా దీవులను ఆంటీల దీవులను హిందూ 
మహాసముద్రం, పసిఫిక్‌ మహాసముద్రంలో కలుపుతుంది.

 టోరస్‌ జలసంధి : ఇది ఆస్ట్రేలియా, న్యూగినియా దీవులను కలుపుతుంది.

 బాస్‌ జలసంధి : ఇది ఆస్ట్రేలియాను, టాస్మేనియాను దీవులను కలుపుతుంది.

 ఫ్లోరిడా జలసంధి : ఇది అమెరికా, క్యూబా మధ్యలో ఉంది. మెక్సికో 
సింధూశాఖ, అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని కలుపుతుంది.

 బాస్‌పోరిస్‌ : నల్లసముద్రం, మధ్యధరా సముద్రంను కలుపుతుంది.

 బాబ్‌-ఎల్‌-మాన్‌డెడ్‌ : అరల్‌, ఎర్ర సముద్రాన్ని కలిపే సన్నని జలసంధి.

 హర్ముజ్‌ : పర్షియా సింధుశాఖ, ఒమన్ లను కలుపుతుంది. ఇది వ్యూహాత్మక 
జలసంధి.

 పాక్‌ జలసంధి : మన్నారు సింధు శాఖ బంగాళాఖాతాన్ని కలుపుతుంది. ఇది 
భారత్‌, శ్రీలంకను కలుపుతుంది.

 కొరియా జలసంధి : కొరియా, జపాన్‌లను కలుపుతుంది. ఇది జపాన్‌ సముద్రానికి, 
తూర్పు సముద్రానికి మధ్య ఉంది.

 మలక్కా జలసంధి : సమత్రా దీవులు, మలేషియా మధ్య ఉంది. ఇది ఆగేయ ఆసియా
 దేశాలకు ప్రధాన వాణిజ్య మార్గాలు

 సుండా జలసంధి : జావా సముద్రం హిందూ సముద్రంలను కలుపుతుంది. జావా, 
సుమత్రా దీవుల మధ్య ఉంది.

 కుక్‌ జలసంధి : ఇది న్యూజిల్యాండ్‌లోని ఉత్తర దక్షిణ ద్వీపాలను కలుపుతుంది.


ఇంకా :
జీవిత కాలంలో నీరు త్రాగని జీవి ఎక్కడ ఉంది ?
పెన్సిల్ గురించి మీకు ఎంతవరకు తెలుసు ?
ఇళ్లలో ఉన్న ఫ్యాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు తేడా ఏమిటి ?
యాగాలు ఎన్ని రకాలు ?
తలస్నానం ఏరోజు చేయాలి?