జంతువులలో ఏది గంటకు ఎన్ని కి.మీ.లు పరుగ్తెత్తగలవు


చూడ్డానికి ఒంటె సన్నగా, పొడవుగా, చక్కటి కాళ్ళతోను, ఏనుగు లావుగా, 
ఊబకాయం దానిలాగ, ఇంకా మందమైన కాళ్ళతోను కన్పిస్తాయి. అవునా? 

కానీ పరిగెత్తే విషయం దగ్గరికి వచ్చేసరికి ఒంటెకన్నా ఏనుగే వేగంగా పరిగెత్తుతుంది. 
ఒంటె గంటకు 32 కి.మీ.ల వేగంతో మాత్రమే పరిగెత్తితే, ఏనుగు 39 కి.మీ.ల వేగంతో పరిగెత్త గల్గుతుంది. తమాషాగా ఉంది కదా! మనుషులు ఏనుగుకన్నా కొంచెం మెరుగ్గా గంటకు 
40 కి.మీ.ల వేగంతో పరిగెత్తగల్గుతారు. మరికొన్ని ఇతరజీవుల పరుగు వేగం ఈ కింది 
విధంగా ఉంటుంది.

కుక్క                -      గంటకు 67 కి.మీ.లు
పిల్లి                  -      గంటకు 47 కి.మీ.లు
పంది                -      గంటకు 17 కి.మీ.లు
కంగారు, కుందేలు -      గంటకు 72 కి.మీ.లు
జిరాఫీ               -      గంటకు 56 కి.మీ.లు
చిరుతపులి         -      గంటకు 113 కి.మీ.లు
లేడి                 -      గంటకు 97 కి.మీ.లు
గుర్రం               -      గంటకు 77 కి.మీ.లు
తాబేలు             -      గంటకు 72 కి.మీ.లు
నక్క, తోడేలు     -      గంటకు 72 కి.మీ.లు
పాండా             -      గంటకు 40 కి.మీ.లు