ఈ పర్వతాల్లో అపార ఖనిజ సంపద ఉంది. - పర్వత శ్రేణులు

 బ్రూక్‌రేంజ్‌ : అలస్కా ఉత్తరాన ఉన్న ముడుతపర్వతాలు

 మెకెంజీ : కెనడా వాయువ్య భాగాన ఉన్న ముడుత పర్వతాలు

ఆలస్కా : ఆలస్కాలో ఉన్నాయి. ఉత్తర అమెరికాలోని అతి ఎత్తైన శిఖరం మెకిన్లే 
                   దీనిలోనే పర్వతాలు.

 రాకీ : ఉత్తర అమెరికాలో పశ్చిమ భాగాన ఉన్న ముడత పర్వతాలు.

 తీరపర్వతాలు : అమెరికా పశ్చిమ తీరాన ఉన్నాయి.

 కాస్కెడ్‌ : రాకీ తీరపర్వతాల మధ్య ఉన్న పర్వత సముదాయం

 వాస్టాక్‌ : అమెరికా నైరుతి భాగాన ఉన్న పర్వత సముదాయం.

 అలెఘొని : అమెరికా నైరుతి భాగాన ఉన్న పర్వతాలు

 అపలేచియన్‌ : ప్రపంచంలోని అతిపురాతన పర్వతాలు. 
                            అమెరికాకు తూర్పున ఉన్న ఈ పర్వతాల్లో అపార ఖనిజ సంపద ఉంది.

 ఆండీస్‌ : ప్రపంచంలోనే పొడవైన పర్వత శ్రేణి. దక్షిణ అమెరికా పశ్చిమ ప్రాంతం 
                   వరకు విస్తరించాయి.

 జోలెన్‌ : నార్వే స్వీడన్‌ సరిహద్దులో ఉన్న ప్రాంతాలు.

 స్కాండినేవియన్‌ : నార్వే, స్వీడన్‌లో ఉన్న ముడుత పర్వతాలు.

 పెన్సిన్స్‌ : సెంట్రల్‌ ఇంగ్లాండ్‌లో ఉన్న ముడుత అవక్షేప పర్వతాలు.

 పెరెనీస్‌ : ఫ్రాన్స్‌-స్పెయిన్‌ మధ్య విస్తరించిన ముడుత పర్వతాలు.

 కాంటాబ్రియన్‌ : స్పెయిన్‌కు ఉత్తరాన ఉన్న ముడుత పర్వతాలు.

 జురా : జురాసిక్‌ కాలం నాటి ముడుత పర్వతాలు.

 ఆల్ఫ్స్‌ : ఐరోపాలో ఉన్న ఎత్తైన, సాంద్రమైన ముడుత పర్వతాలు. 'బ్లాన్‌' శిఖరం
                  దీనిలో అతి ఎత్తైనది.

 సెవెన్నెస్‌ : ఫ్రాన్స్‌లో ఉన్న ముడుత పర్వతాలు.

 అపెనిన్స్‌ : ఇటలీలో ఉన్నాయి. సున్నపురాయి సమృద్ధం. గ్రాండ్‌ పార్క్‌ అత్యున్నత శిఖరం.

 డినారిక్‌ ఆల్ఫ్స్‌ : ఆడ్రియాడిక్‌ సముద్ర నైరుతి భాగాన ఉన్న ముడుత పర్వతాలు.

. బాల్కన్‌ : బల్గేరియాలో ఉన్నాయి. మతపరమైన స్థావరాలకు, పురాతన పట్టణాలకు 
                     యుద్ధస్మృతులకు ఆలవాలం.

 పిన్‌డిస్‌ : గ్రీస్‌లో ఉన్న సున్నపురాతి పర్వతాలు.

 కార్పథియన్స్‌ : రొమానియా, ఉక్రెయిన్‌, పోలండ్‌లలో విస్తరించి ఉన్నాయి. 
                              ఖనిజాలతో సమృద్ధం.

 కాకసన్‌ : ఆసియాను, ఐరోపాను విభజించే ముడుత పర్వతాలు. జార్జియా, 
                   అజర్‌ బైజాన్‌లలో ఉన్నాయి.

.ఉరల్‌ : ఆసియా, ఐరోపాలను విభజించే ఖనిజాలతో సమృద్ధమైన ముడుత పర్వతాలు.

 తారస్‌ : టర్కి దక్షిణాన ఉన్న ముడుత పర్వతాలు.

 అట్లాస్‌ : మొరాకో, అల్జీరియా మధ్య విస్తరించిన ముడుత పర్వతాలు.

 డ్రాకెన్స్‌ బెర్గ్‌ : దక్షిణాఫ్రికాలోని ముడుత పర్వతాలు.

 జాగ్రొస్‌ : ఇరాన్‌కు పశ్చిమాన ఉన్న ఆల్ఫైన్‌ కాలంనాటి ముడుత పర్వతాలు.

ఎల్బర్జ్‌ : ఇరాన్‌కు ఉత్తరాన ఉన్న ముడత పర్వతాలు.

 హిందూకుష్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ - పాకిస్తాన్‌ సరిహద్దులలోని ముడుత పర్వతాలు.

సులేమాన్‌ : పామీర్‌ నాట్‌లో మొదలైన ఆఫ్ఘనిస్తాన్‌ పాకిస్తాన్‌ మధ్య సరిహద్దుగా   
                       ఉన్న పర్వతాలు.

 అల్టారు : తైన్‌-షాన్‌కు ఉత్తరాన ఉన్న ముడుత పర్వతాలు.

కున్‌లున్‌షాన్‌ : పామర్‌ పీఠభూమిలో మొదలై టిబెట్‌ పీఠభూమి నుంచి తరిమ్‌ 
                            బేసిన్‌ వరకు విస్తరించాయి.

 అరకాన్‌ యోమ : హిమాలయాల కొనసాగింపు. ఇవి మయన్మార్‌ నుంచి ఇండోనేషియా 
                                వరకు విస్తరించాయి.

 గ్రేట్‌ డివైడింగ్‌ రేంజ్‌ : ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలో ఉన్న ఖనిజ సమృద్ధమైన
                                     ముడుత పర్వతాలు

 ఆస్ట్రేలియన్‌ ఆల్ఫ్స్‌ : గ్రేట్‌ డివైడింగ్‌ రేంజ్‌లో దక్షిణానికి విస్తరించి పర్వాతాలివి.

. డార్లింగ్‌ : పశ్చిమ ఆస్ట్రేలియాలో నైరుతి భాగాన ఉన్న ఇనుప ఖనిజం  ఉన్న పర్వతాలు.

 తాస్మన్‌ : న్యూజిలాండ్‌ దక్షిణ ద్వీపంలో ఉన్న ముడుత పర్వతాలు.

 దక్షిణ ఆల్ఫ్స్‌ : న్యూజిలాండ్‌ దక్షిణ ద్వీపంలో ఉన్న ముడుత పర్వతాలు.

 బ్లూమౌంటేన్స్‌ : న్యూసౌత్‌ వేల్స్‌ (ఆస్ట్రేలియా)లో ఉన్న ముడుత పర్వతాలు.

ఇంకా :
మీకు తెలుసా ?
పీఠభూముల
సౌర కుటుంబం
దేశాలు - మారిన పేర్లు
మహామహులు
భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు
న్యూమరికల్ / అనలటికల్ ఎబిలిటీ