నాట్యమాడే ఉపగ్రహాలు మీకు తెలుసా?



ఉపగ్రహాలు కోసం చిత్ర ఫలితం



మన సౌరమండలంలో మిగతా అన్ని గ్రహాలకన్నా గురుగ్రహం (జ్యూపిటర్‌) చాలా పెద్దది.

ఇది ఎంత పెద్దదంటే మిగతా అన్ని గ్రహాలను తీసుకొచ్చి ఇందులో కూర్చినా ఇందులో 
ఇంకా స్థలం ఉంటుంది. 

సూర్యుడి నుంచి సగటున 77.84 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రహం మన భూమి
కన్నా 1300 రెట్లు పెద్దగా ఉంటుంది. 

గురుగ్రహం తన చుట్టూ తను తిరగడానికి 10 గంటల సమయాన్ని తీసుకుంటే సూర్యుని 
చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 11-86 సంవత్సరాల సమయం తీసుకుంటుంది.

గురుగ్రహానికి కొన్ని ఉపగ్రహాలున్నాయి అన్న సంగతిని తొలిసారిగా గెలీలియో కనిపెట్టాడు.

 ఆ ఉపగ్రహాలు తమ స్థానాన్ని కొన్ని గంటలలోనే మార్చడాన్ని గమనించిన ఆ శాస్త్రవేత్త
 వీటికి డ్యాన్సింగ్‌ శాటిలైట్స్‌ ఆఫ్‌ జ్యూపిటర్‌ (గురుగ్రహపు నాట్యమాడే ఉపగ్రహాలు)
 అని పేరు పెట్టారు. 

ఆ విధంగా నాట్యమాడే ఉపగ్రహాలు అన్నమాట వాడుకలోకి వచ్చింది.

ఇంకా చదవండి:
భోజనం తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది?
వాస్తు దోషం వున్నట్లు ఎలా తెలుసుకోవచ్చు?
మొదటిసారి చక్రాన్ని ఎప్పుడు ఉపయోగించారో మీకు తెలుసా ?
జంతువులు , పక్షుల "తోక" విలువ మీకు తెలుసా?
పెన్సిల్ గురించి మీకు ఎంతవరకు తెలుసు ?