(అర్థరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది ?) వివిధ ప్రదేశాలు - నామాంతరాలు


అర్థరాత్రి సూర్యుడు ఉదయించే దేశం : నార్వే

ఆకాశ శిఖరాల నగరం : ఆక్స్‌ఫర్డ్‌ (బ్రిటన్‌)

ఆకాశ హార్మ్యాల నగరం : న్యూయార్క్‌ (అమెరికా)

ఆడ్రియాటిక్‌ సముద్రరాణి : వెనిస్‌ (ఇటలీ)

నీలి పర్వతాలు : నీలగిరికొండలు (భారతదేశం)

స్వర్ణదేవాలయం నగరం : అమృత్‌సర్‌ (భారతదేశం)

రాజభవనాల నగరం : కోల్‌కతా (భారతదేశం)

స్వర్ణసింహద్వార నగరం : శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)

సప్తగిరుల నగరం : రోమ్‌ (ఇటలీ)

దివ్యద్వారాల నగరం : వాషింగ్‌టన్‌ (డి.సి)

యూరప్‌ కాక్‌పిట్‌ : బెల్జియం

చీకటి ఖండం : ఆఫ్రికా

సామ్రాజ్య నగరం : న్యూయార్క్‌ (అమెరికా)

అనశ్వర నగరం : రోమ్‌ (ఇటలీ)

నిషేధ నగరం : లాసా, టిబెట్‌

భారతదేశ ఉద్యానవనం : బెంగుళూరు

భారతదేశ సింహద్వారం : ముంబై

మహాత్తర శ్వేతమార్గం : బ్రాడ్వే (న్యూయార్క్‌)

ఇంగ్లాండ్‌ దేశ ఉద్యానవనం : కెంట్‌

నైలునదీ వరప్రసాదం : ఈజిప్టు

గ్రానైట్‌ నగరం : అబర్టీన్‌ (బ్రిటన్‌)

కల్లోల సముద్రం : అట్లాంటిక్‌ మహాసముద్రం

పవిత్రభూమి : పాలస్తీనా

హెర్మిట్‌ రాజ్యం : కొరియా

రత్నాల దీవి : బ్రహ్రైన్‌

లవంగాల దీవి : మడగాస్కర్

మధ్యధరా ప్రాంతపు తాళపుచెవి : జీబ్రాల్డర్‌

బంగారు గొర్రెల దేశం : ఆస్ట్రేలియా

మాపుల్‌ చెట్ల దేశం : కెనడా

కంగారుల దేశం : కెనడా

సహస్ర సరస్సుల దేశం : ఫిన్‌లాండ్‌

సూర్యుడు ఉదయించే దేశం : జపాన్‌

ఉదయ ప్రశాంత దేశం : కొరియా

పంచనదుల ప్రాంతం : పంజాబ్‌ (భారతదేశం)

రొట్టెల దేశం : స్కాట్‌లాండ్‌

తెల్ల ఏనుగుల దేశం : థారులాండ్‌

పిడుగుల దేశం : భూటాన్‌

నెవర్‌ నెవర్‌ లాండ్‌ : ప్రైరీస్‌ (నార్త్‌ ఆస్ట్రేలియా)

పింక్‌సిటీ : జైపూర్‌

ఐరోపా ఖండ ఆటస్థలం : స్విట్జర్లాండ్‌

అరేబియా సముద్రపురాణి : కొచ్చిన్‌ (భారతదేశం)

క్వాకర్‌ సిటీ : ఫిలిడెల్పియా (అమెరికా)

నదుల దుఖఃదాయిని : బ్రహ్మపుత్ర (భారతదేశం) (రివర్‌ ఆఫ్‌ సారో)

బెంగాల్‌ దుఃఖదాయిని : దామోదర్‌ నది

చైనా దుఃఖదాయిని : హువాంగ్‌ హో

భారతదేశ సుగంధ ద్రవ్యాల తోట : కేరళ

ఐరోపా రోగి : టర్కీ

తూర్పు ప్రాంత వెనిస్‌ నగరం : కొచ్చి (భారతదేశం)

ఉత్తర ప్రాంత వెనిస్‌ నగరం : స్టాక్‌ హోమ్‌ (స్వీడన్‌)

వైట్‌సిటీ : బెల్‌గ్రేడ్‌ (యుగోస్లేవియా)

వాయునగరం : చికాగో (అమెరికా)

తెల్లవాడి సమాధి : గినియా తీరం

ప్రపంచ మిక్కిలి ఏకాంత ద్వీపం : ట్రిస్టన్‌ డాచున్హా

ప్రపంచ రొట్టెల బుట్ట : ఉత్తర అమెరికా ఖండంలోని ప్రయరీలు

ఇంకా చదవండి:
టీ బ్యాగ్‌ల తయారీ పరిశ్రమ
డిఎస్సీ పరీక్షల ప్రత్యేకం - బిట్స్
పోలీస్ కానిస్టేబుల్
జంతువులు , పక్షుల "తోక" విలువ మీకు తెలుసా?
భోజనం తర్వాత నిద్ర వస్తుంది ఎందుకు?